ఆ సమయంలో కూడా ప్రణయ్ చేసిన పని అందరిని ఆశ్చర్యపరిచింది... తాను మరణించిన అనంతరం తన అవయవాలను దానం చేయాలని సూసైడ్ నోట్ లో రాశాడు.తన శవాన్ని వైద్య పరిశోధనలకు వినియోగించేలా చూడాలని తన తల్లిదండ్రులకు లేఖ రాసి సూసైడ్ చేసుకున్నాడు.