బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు లింక్ చేయటం తప్పనిసరి గా మారిపోయిన నేపథ్యంలో సైబర్ నేరగాల్లు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు సేకరించే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.