ప్రియురాలు బ్రేకప్ చెప్పింది అన్న కారణంతో ఏకంగా కత్తితో వెంటాడి మరీ దారుణంగా హత్య చేసిన ఘటన ముంబైలో వెలుగులోకి వచ్చింది.