ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మాస్క్ అమెరికాకు చెందిన వ్యాపారవేత్త తయారు చేయించుకున్నారు. దీని ధర ఏకంగా 1.5 మిలియన్ డాలర్లు.