హోమ్ లోన్ తీసుకునే వారికి ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేయడంతోపాటు వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.