ఏపీ రాజకీయాలు కులాల మీద ఆధారపడి నడుస్తాయనే సంగతి తెలిసిందే. కులం లేకపోతే ఏ పార్టీ నడవదు. కులాల ప్రతిపాదికనే రాజకీయాలు జరుగుతుంటాయి. వాటి ఆధారంగానే పార్టీల్లో పదవుల పంపకాలు జరుగుతాయి. ప్రభుత్వాలు పథకాలు అందిస్తాయి. పదవులు ఇస్తాయి. ఇక పార్టీల గెలుపోటములని డిసైడ్ చేసే బీసీలని ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు ఎప్పుడు ఎత్తుకు పై ఎత్తు వేస్తూనే ఉంటాయి.