ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి బాణాసంచా కాల్చినందుకుగాను ఏకంగా 721 మంది పై క్రిమినల్ కేసులు పెట్టించింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.