చైనాకు చెందిన ఓ యువకుడు నిజంగానే ఐఫోన్ కోసం తన కిడ్నీ అమ్మేశాడు. వచ్చిన డబ్బులతో రెండు ఐఫోన్లు కొన్నాడు. కానీ.. ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో మంచంపట్టాడు. అతడికి ఫోన్‌పై ఉన్న పిచ్చి తన ప్రాణాల మీదకు వచ్చిందట.