చాల మందికి ఉదయానే చాయ్ తాగే అలవాటు ఉంటుంది. ఇక తేనీటి ప్రియులు వేడి వేడి టీతో తమ రోజును అలా మొదలు పెడుతారు మరి. కాలాలు ఏవైనా కానివ్వండి కప్పెడు తేనీటిని వారి గొంతులో పొయ్యనిదే ఏ పని ప్రారంభించని వారు అనేకులుంటారు.