కరోనా వైరస్ బారినపడి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన మహిళపై అత్యాచారానికి యత్నించిన దారుణ ఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది.