పదవ తరగతి పాస్ అయిన ప్రతి విద్యార్థికి కూడా ఇంటర్లో సీట్ కల్పిస్తామని ఇటీవలే ఏపీ ఇంటర్ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.