ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ బతికుండగానే శ్రద్ధాంజలి ఘటించటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారగా సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగిందని క్షమాపణలు చెప్పింది సదరు సంస్థ.