ఏప్రిల్ నెలలో ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు నిలిపివేసిన పింఛను రెండు దఫాలుగా చెల్లించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ అంగీకరించినట్లు ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.