ప్రేమ పేరు చెప్పి బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది.