ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా సుప్రీం కోర్టు న్యాయవాది పై ఫిర్యాదు చేసి ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.. సుప్రీంకోర్టులో ప్రస్తుతం జడ్జిగా వ్యవహరిస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తికి ఆయనపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.