జగన్ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిపొయింది.. ఇప్పటికే జగన్ శైలి, దూకుడు స్వభావం అందరికి అర్థమైపోయి ఉంటాయి.. సొంత పార్టీ నేతలకు కూడా జగన్ గురించి పూర్తి గా అర్థం చేసుకునే ఉంటారు.. ఇక ప్రతిపక్ష నేతలకైతే జగన్ ఎలాంటి స్వభావుడో అర్థమైపోయింది.. తండ్రి వైఎస్సార్ లాగ మెతకమనిషి కాదని తెలిసిపోయింది.. అవతలివాళ్ళు ఒకటిస్తే తను మూడిచ్చే రకం అని అర్థమయిపోయింది.. అవినీతి ని వెలికి తీయడంలో గత ముఖ్యమంత్రులెవరు ఆయనకు సాటి రారు.. ఎందుకంటే గతంలో ఏ సీఎం ప్రతిపక్ష నేతలపై ఈ విధంగా దాడి చేయలేదు..