కీరా దోసకాయలో అత్యంత ప్రాధాన్యత ఉన్న తొక్కలను మాత్రం బయట పడేస్తాం. అయితే, ఈ తొక్కలతో పర్యావరణ హిత ఆహార ప్యాకేజింగ్ మెటీరియల్ ను తయారు చేయవచ్చని తాజాగా ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు వెల్లడించారు.