రోజూ పసుపు పాలను తాగడం వలన రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. పసుపు పాలు వైరల్ దాడి నుంచి కాలేయాన్ని రక్షిస్తాయి. కాబట్టి కాలేయ సంబంధ పచ్చ కామెర్ల లాంటి వ్యాధులు రావు. కాలేయంలో చేరే విషకారకాలను హరిస్తుంది.