కట్టుకున్న భర్త మరో యువతితో వివాహేతర బంధం పెట్టుకుందని ఓ మహిళ తీసుకున్న నిర్ణయం అందరిని కలవరానికి గురిచేసింది. భర్త మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో స్థానికంగా కలకలం రేపింది.