బీజేపి ఎత్తుగడలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని తెరాస నేతలకు కేసీఆర్ సూచించారు.. వచ్చే నెల రెండో వారంలో బీజేపి వ్యతిరేఖ పార్టీలతో భేటీ గురించి చర్చించారు..ఆ కార్యక్రమానికి సీఎం మమతా బెనర్జీ, మాజీ సీఎంలు కుమార స్వామి, అఖిలేశ్ యాదవ్, మాయావతితో పాటు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కూడా హాజరుకానున్నారని ఆయన వెల్లడించారు.ఈ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు..