తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధానిని రాష్ట్ర ముఖ్యమంత్రి అవమానించడం సిగ్గుచేటని హైదరాబాద్లో బండి సంజయ్ అన్నారు.