ఏపీలో ఎలక్షన్ కమిషర్...వైసీపీ ప్రభుత్వం మధ్య ఓ చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. అసలు ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్...వైసీపీ ప్రభుత్వాలకు సయోధ్య కుదరడంలేదు. గత మార్చిలో నిమ్మగడ్డ, ప్రభుత్వాన్ని సంప్రదించకుండా స్థానిక సంస్థల ఎన్నికలని వాయిదా వేసిన దగ్గర నుంచి, ఆయనకు ప్రభుత్వం మధ్య పరోక్షంగా యుద్ధం జరుగుతుంది. అయితే కరోనా నేపథ్యంలో మార్చిలో ఎన్నికలు వాయిదా వేశాక, నిమ్మగడ్డ జగన్ ప్రభుత్వాల మధ్య ఎలాంటి వార్ నడిచిందో అందరికీ తెలిసిందే.