అందరికీ నష్టాలను కలిగించిన కరోనా ఓ వ్యక్తికి మాత్రం బాగా లాభాలను తెచ్చి పెట్టింది..కరోనా అని దుకాణం పేరు పెట్టాడు.. కరోనా ముందు వరకు అంతంత మాత్రంగానే జరిగిన వ్యాపారం కరోనా వైరస్ వల్ల ఊపందుకుందని ఆనందం వ్యక్తం చేశారు..