రోజు రోజుకు పెరుగుతున్న క్రికెట్ బెట్టింగులు.. గుంటూరు లో జరిగిన ఘటన పూర్తిగా మరువక ముందే మరో ఘటన.. నిజామాబాద్ లో విషాదం.. రుద్రూరు లో ఐపీఎల్ బెట్టింగ్ యువకుడి ప్రాణాలను తీసింది..బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చలేక చరణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు