స్నేహితుడు ఫోన్ ఎత్తలేదు అనే కారణంతో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన కరీంనగర్లో వెలుగులోకి వచ్చింది.