ఇటీవలే సోషల్ మీడియా లో పి ఓకే లో భారత్ మళ్లీ సర్జికల్ స్ట్రైక్ చేసింది అనే వార్త హల్చల్ కావడంతో స్పందించిన భారత ఆర్మీ అలాంటిది ఏదీ లేదు అంటూ స్పష్టం చేస్తోంది.