విదేశీ పెట్టుబడుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అది మాకు తెలుసు.. మీ జోక్యం అవసరం లేదు అంటూ చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఆస్ట్రేలియా.