కెనడాలో చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్న యువకులు చివరికి గంజాయి బానిస గా మారి దారుణ స్థితికి దిగజారిపోయి పోలీసులకు చిక్కిన ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది.