భర్త జీతం ఎంతో తెలుసుకునే హక్కు భార్యకు ఉందంటూ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ తేల్చి చెప్పింది. భార్య అంటే భరించేది మాత్రమే కాదని.. భర్త సాలరీ ఎంతో తెలుసుకునే రైట్స్ ఆమెకు పూర్తిగా ఉన్నాయని తేల్చి చెప్పింది.