కొత్తిమీరను ప్రతీ రోజు తీసుకోవడం ద్వారా శరీరానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. కొత్తిమీరను ప్రధానంగా ఆహార రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. కొత్తిమీరను సలాడ్లు రసాల రూపంలో తీసుకుంటే, ఇది ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది.