తాజాగా వివాహేతర సంబంధం ఆ మహిళ హత్యకు కారణమైంది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ మహిళను భర్త, తల్లి, సోదరుడు పలుసార్లు మందలించారు. అయితే అనుకోని విధంగా ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.