గ్రేటర్ ఎన్నికల పై టాలీవుడ్ హీరో అడవి శేషు మండిపడ్డారు.. సిటీలో ఎక్కడ చూసినా కూడా భారీ కన్స్ట్రక్షన్స్ చేపట్టడం, ఎక్కడ చూసినా సిమెంటు రోడ్లు వేసేస్తున్నామని తెలిపాడు. హైదరాబాద్లోని పర్యావరణాన్ని మనం ఇంకొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు.. ఇలాంటి పరిణామాల నుంచి బయటపడాలంటే ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు..