లిఫ్ట్ ఇస్తామని చెప్పి పంజాబ్లో యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.