ఆన్లైన్లో రమ్మీ ఆడుతున్న వారిని అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించేందుకు తమిళనాడు ప్రభుత్వం సరికొత్త నిబంధన తెరమీదికి తెచ్చింది.