మద్యానికి బానిస అయిన నలుగురు వ్యక్తులు శానిటైజర్ తాగడంతో అస్వస్థతకు గురైన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.