మాస్కులు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి భౌతిక దూరం పాటించకుండా ఉన్నవారికి రెండు వేల రూపాయల జరిమానా విధించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది