తన కొడుకు భారత జట్టులో స్థానం సంపాదించుకోవాలి అనే కల నెరవేరింది అప్పటికీ చివరికి క్రికెటర్ సిరాజ్ తండ్రి మహమ్మద్ గౌస్ తుదిశ్వాస విడిచారు.