విరాట్ కోహ్లీ తన భార్య ప్రసవం సమయంలో తోడుగా ఉండాలి అనుకున్న నిర్ణయాన్ని ఆటగాళ్లందరూ గౌరవించాలని వివిఎస్ లక్ష్మణ్ సూచించారు.