కొబ్బరినూనె వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన ఆరోగ్యానికీ, చర్మానికీ చాలా మేలు చేస్తుంది. ఇంక కర్పూరం మనం చాలా రకాలుగా వాడుతాము.ఇక కొబ్బరి నూనెలో కర్పూరం కలపడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. కొబ్బరినూనె వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.