కులాలు వేర్వేరు కావడమే వారి ప్రేమపాలిట శాపంగా మారింది. కలిసి బతికేందుకు పెద్దలు అంగీకారం చెప్పకపోవడంతో విడిపోయి బతకడం ఇష్టం లేక ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ అత్యంత విషాద ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కోలార్ జిల్లాలో చోటు చేసుకుంది.