కోల్ కతాలో గంగూలీ టీ స్టాల్ తెలియని వారుండరూ. ఎంతో ఫేమస్ టీ స్టాల్ అది. రెస్టారెంట్ల మాదిరిగా సపరేట్ బిల్డింగ్ అంటూ దానికి లేదు. కేవలం రోడ్డు పక్కనే టీ స్టాల్ పెట్టుకుని నడుపుతుంటాడు పార్థ ప్రతిమ్ గంగూలీ.