ఈ ఏడాది చివరి కల్లా 5 కోట్ల డోస్ లను అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఫైజర్ బయో ఎన్టెక్ తాజాగా పేర్కొన్నాయి. ఎంతో సురక్షితమైన తమ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ యూరోపియన్ యూకే ఔషధ నియంత్రణ సంస్థలకు సైతం తాము దరఖాస్తు చేయనున్నట్లు తెలియజేశారు.