తెలంగాణ రాష్ట్రంలో కరోనా ముప్పు తొలగి పోలేదని జాగ్రత్తగా ఉండకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు.