ప్రియుడు మోజులో పడిన భార్య భర్తను అడ్డు తొలగించుకోవాలని విషం కలిపి పెట్టి ప్రియుడితో పారిపోయిన ఘటన జార్ఖండ్లో వెలుగులోకి వచ్చింది.