సెటప్ బాక్స్ రీఛార్జి చేస్తాను అంటూ వచ్చి పిల్లలు చూస్తుండగానే ఏకంగా తల్లి గొంతు కోసి అనంతరం పిల్లలపై కూడా దాడి చేసిన దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది.