రఫెల్ సంస్థలో పనిచేస్తున్న పాకిస్థాన్ జాతీయులను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో 320 మంది  ఉద్యోగాలు కోల్పోయారు.