శ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఓ వ్యక్తి పదో తరగతి చదివేసి పెద్ద డాక్టర్ మాదిరిగా వైద్యం చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న వ్యక్తిని గుర్తించారు. పదో తరగతి చదువుతో కోవిడ్‌తో సహా అన్ని వ్యాధులకు చికిత్స చేస్తున్న ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకుడి మోసాన్ని డీఎం అండ్ హెచ్‌వో వెలుగులోకి తీసుకొచ్చింది.