రోజూ ఉదయాన్నే ఓ గ్లాస్ వేడి నీళ్లు తీసుకుని, ఓ నిమ్మకాయ రసాన్ని కలుపుకొని తాగడం వలన చాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇక రోజూ నిమ్మరసం తాగుతూ ఉంటే బాడీకి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. వేడి నీటితో నిమ్మరసాన్ని తాగడం వలన ఆరోగ్యానికి చాల మంచిది అని వైద్య నిపుణులు చెబుతున్నారు.