ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ధమ్తరీ జిల్లాలోలో పూజారుల చేత తొక్కించుకుంటే పిల్లలు పుడతారనే నమ్మకం ఆ ప్రాంత ప్రజల్లో బలంగా నాటుకునిపోయింది. దీంతో ప్రతి యేటా జరిగే మధాయి జాతరకు వేలాది మంది మహిళలు తరలివస్తారు.