డబ్బు కోసం ఏ భర్తా చేయకూడని దారుణమైన పని చేశాడు. భార్య నగ్న వీడియోలు, ఆమెతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. గుంటూరు జిల్లాలో ఈ కీచక భర్త బాగోతం వెలుగు చూసింది. భర్త వికృత చేష్టలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు.